జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 17 at 1.29.18 PM

TRINETHRAM NEWS

A lorry hit a school car: a student die

Trinethram News : హైదరాబాద్:ఆగస్టు 17
స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో పదవ తరగతి విద్యార్థిని, ఈరోజు ఉదయం కోల్పోయింది.

తార్నాకలోని కిమితి కాల నీకి చెందిన పదో తరగతి విద్యార్థిని సాత్విక స్కూల్‌కు వెళ్లేందుకు ఉదయం ఆటో లో బయలుదేరింది.

హబ్సిగూడ చౌరస్తా‌లో సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో ముందున్న బస్సు కిందికి దూసుకెళ్లింది.

దీంతో గాయపడిన ఆటో డ్రైవర్ ఎల్లయ్య, సాత్విక ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ స్వాతిక మృతి చెందింది,

డ్రైవర్ ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A lorry hit a school car: a student die

You cannot copy content of this page