
త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం
ములకలపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన స్థానిక ఎస్సై కిన్నెర రాజశేఖర్
ములకలపల్లి మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న అటువంటి ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని స్థానిక ఎస్సై కిన్నెర రాజశేఖర్ తనిఖీ చేశారు. పరీక్షలు ఏటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా జరగాలని సూచించారు. విద్యార్థిని విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని పరీక్షలు ప్రశాంతంగా శ్రద్ధతో రాయాలని ఇన్నాళ్లుగా పడిన కష్టానికి తగిన విజయం అందాలని కోరుకుంటున్నాను. కోరుకున్న లక్ష్యం తప్పక నెరవేరుతుందని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
