TRINETHRAM NEWS

హైదరాబాద్:మార్చి 13. మద్యం ప్రియులకు బాధాకరమైన వార్త ఏమి టంటే? రంగుల హోలీ సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయా లని పోలీస్‌ కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే హోలీ రోజు బలవం తంగా రంగులు చల్లడం, రహదారులపై ప్రజలను ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తే చర్యలు తీసుకుంటా మన్నారు. కాగా, హోలీ సందర్భంగా బీఫ్‌ దుకాణా లను సైతం ఆ రోజు మూసి వేయాలని నిర్వాహకులను బల్దియా అధికారులు ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్ప వని పోలీస్ శాఖ వెల్లడించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Liquor shops to be closed