
Range IG Ashok meets Minister : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 26 ; పెదవేగి పోలీస్ ట్రైనింగ్ సెంటర్(పిటిసి) ఆధ్వర్యంలో ఏలూరు స్థానిక పోలీస్ పెరేడు గ్రౌండ్ లో శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి స్టైపండ్రి క్యా డేటు ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ ల(ఎస్ సి టీపీసీ) పాసింగ్ అవుట్ పరేడు జరిగింది.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా నూజివీడు నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు రేంజి ఐజి వీజీ అశోక్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి , ఏలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పాల్గొన్నారు.

మీ బరువు నియంత్రణ మరియు ఫిట్‌నెస్ లక్ష్యాల కోసం పవర్‌ఫుల్ వెయిట్ మేనేజ్‌మెంట్ కిట్!