కైలాస్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్
Trinethram News : భారత్-చైనా సరిహద్దుఅంశాల పై మరో కీలక ముందడుగు పడింది. జిజాంగ్ (టిబెట్) ప్రాంతంలో కైలాస్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య ఐదేళ్ల తరువాత జరిగిన చర్చల్లో 6 అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. శాంతి స్థాపన, నదీ జలాలు, సిక్కిం-టిబెట్ మధ్య ఉండే నాథులా వాణిజ్య సరిహద్దు అంశాలపై ఇరు దేశాలు పురోగతి సాధించాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App