WhatsApp Image 2024 11 20 at 13.28.19
ఉచ్చ వస్తుందా – ఏంఆర్వో కార్యాలయం లో పోసుకుందాం లే!
Trinethram News : ప్రకాశం జిల్లా కంభం పట్టణము లో యూరిన్ వస్తే మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బహిరంగంగా పోసుకునే పరిస్థితి నెలకొంది. ఓ వైపు ఏమార్వో కార్యాలయం కు వచ్చే అర్జీదారులు మరో వైపు సిబ్బంది ఎవరికైనా యూరినల్ వస్తే కార్యాలయం ఎదురుగా లేదా కార్యాలయం వెనుక వైపు పోసుకోవాలి తప్ప వారికి మరో అవకాశం లేదు. రోజు కు రోజు వచ్చే వారు అక్కడ యూరినల్ పోస్తుండము వింతైతే, ఆ ప్రాంతములో పారిశుద్దము లేక దోమల తో బాదితులు అల్లాడిపోతున్నారు. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకుని ఇక్కడ యూరినల్కు టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
