జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 17 at 11.05.38 PM

TRINETHRAM NEWS

పల్నాడు జిల్లా..

రానున్న ఎన్నికల్లో తనకు సహకరించాలని వ్యాపారులను కోరిన లావు శ్రీకృష్ణదేవరాయలు..

నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో గడచిన నాలుగేళ్లలో తాను చేసిన అభివృద్ధి పనులను ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకు వివరించిన శ్రీకృష్ణదేవరాయలు..

రానున్న రోజుల్లో సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానాలు,యువతకు ఉద్యోగాలు,రాష్ట్రంలో వ్యాపార సముదాయాల పెంపు తదితర అంశాలను అందుబాటులోకి తేవాలని ఉదేశ్యం తో పోటీకి సిద్ధమవుతున్నానన్న లావు శ్రీకృష్ణదేవరాయలు.

తన ఆలోచనను పార్లమెంటు స్థాయిలో ప్రతిఒక్కరికి తెలియజేసేందుకు సహకరించాలని వ్యాపారులను కోరిన లావు శ్రీకృష్ణదేవరాయలు.

సమావేశంలో పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, పలువురు టీడీపీ నాయకులు.

You cannot copy content of this page