త్రినేత్రం న్యూస్ :జనవరి 18: నెల్లూరు జిల్లా :కావలి.. కావలి చరిత్రలోనే కొత్త రికార్డు, ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ఆదేశాలతో కావలి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ వర్ధంతి. పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, అన్నదానం, దుప్పట్లు పంపిణీ.
కావలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి,టీడీపి నేతలు. ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తో పాటు రక్తదానం చేసిన 500 మందికి పైగా నేతలు,కార్యకర్తలు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


