నవంబర్ 10, 2026
TRINETHRAM NEWS
Land Re-survey

Land Re-survey : డిండి( గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ రీ సర్వే కార్యక్రమం కు సంబంధించి శుక్రవారం ఎర్రారం గ్రామ పంచాయతీ కార్యాలయం లో గ్రామ సభ నిర్వహించి రీ సర్వే యొక్క అవశ్యకతను ఉద్దేశ్యాన్ని మరియు రైతుల యొక్క పాత్ర తదితర భూ సమస్యలు రైతుల నుండి తెలుసుకొని రీ సర్వే ప్రారంభించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డుపల్లి వరసాల లక్ష్మయ్య,సర్వేయర్ హరీష్, లైసెన్సుడ్ సర్వేయర్లు, గ్రామ పాలన అధికారులు,రైతుల,గ్రామస్థులు పాల్గొనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page