ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Lalu Prasad Yadav Falls Ill

Lalu Prasad Yadav Falls Ill : త్రినేత్రం న్యూస్ : ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను పాట్నాలోని ఇందిరా గాంధీ IGIMSకు తరలించారు. కంటి పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఆయన BP హెచ్చుతగ్గులకు గురికావడంతో వైద్యులు వెంటనే స్పందించారు. లాలూకు ఈసీజీతో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page