తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసిన లగచర్ల ఫార్మా బాధితులు
Trinethram News : Telangana : అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల సమస్యలను లెవనెత్తుతాం
లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తాం.. అండగా ఉంటామని లగచర్ల బాధితులకు భరోసానిచ్చిన కేటీఆర్
ప్రభుత్వం వేధింపులను మానుకొని బాధితుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా, లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని, ఈ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు.
వికారాబాద్ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్.. బాధితులపై పెట్టిన అక్రమ కేసుల పేరుతో పోలీసు వేధింపులను నిలిపివేయాలని కోరారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App