కూకట్పల్లి నూతన ఏసిపి రవికిరణ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 20 : కూకట్పల్లి ఏసీపీగా మంగళవారం రోజు ఈ.రవి కిరణ్ రెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టారు. కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఏసీపీ రవి కిరణ్ రెడ్డి మాట్లాడుతూ కూకట్పల్లి జోన్ లోని ప్రజలందరు ఏలాంటి సమస్యలు,ఇబ్బందులు ఉన్నా తమను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ కోశాధికారి పుట్టి నగేష్,జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kukatpally Joint Press Club

You cannot copy content of this page

Scroll to Top