WhatsApp Image 2024 05 30 at 17.15.11
KTR to Charminar
రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ను తొలగించారంటూ బీఆర్ఎస్ అభ్యంతరం..
కేసీఆర్ పేరు వినపడకూడదనే మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది..
హైదరాబాద్ అంటే అందరికి గుర్తొచ్చేది చార్మినార్..
ఇక, చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానించినట్లే..
మూర్ఖపు నిర్ణయాలు ఉపసంహరించుకోండి- కేటీఆర్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
