WhatsApp Image 2024 05 30 at 17.16.18
General Elections.. Dissolution of British Parliament
Trinethram News : బ్రిటన్ పార్లమెంట్ రద్దు చేశాక
త్వరలో బ్రిటన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. జూలై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్టు ఆ దేశ ప్రధాని రిషి సునక్ తాజాగా ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందే బ్రిటన్ పార్లమెంట్ ను రద్దు చేశారు.
ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా గురువారం పార్లమెంట్‌ను రద్దు చేశారు. బ్రిటన్ పార్లమెంటులో 650 మంది సభ్యులున్న సంగతి తెలిసిందే.
పార్లమెంటు రద్దుతో ఐదు వారాల ఎన్నికల ప్రచారానికి ఈరోజు అధికారికంగా శ్రీకారం చుట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
