Cricketer Ambati Rayudu’s family : టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కుటుంబానికి బెదిరింపులు

TRINETHRAM NEWS

Former Indian cricketer Ambati Rayudu’s family threatened

Trinethram News : చంపేస్తా్మని, అత్యాచారం చేస్తామని రాయుడి భార్య, కూతుళ్లకు బెదిరింపులు..

ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్ టైటిల్ తెచ్చిపెట్టదని కోహ్లీపై అంబటి సెటైర్లు..

ప్లే ఆఫ్ చేరితేనే టైటిల్ గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారన్న అంబటి..

కోహ్లీ, ఆర్సీబీపై కామెంట్స్తో అంబటిని టార్గె్ చేసిన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్..

అంబటి రాయుడిని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టింగులు..

బెదిరింపులపై ఇన్స్టాలో పోస్ట్ చేసిన అంబటి స్నేహితుడు సామ్పాల్..

అంబటి కుటుంబం తీవ్ర భయాందోళనలో ఉందంటూ సామ్పాల్ వెల్లడి..

బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన సామ్పాల్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former Indian cricketer Ambati Rayudu's family threatened

You cannot copy content of this page

Scroll to Top