Kokapet Land Auction : రికార్డు ధర దిశగా కొనసాగుతున్న కోకాపేట భూముల వేలం

TRINETHRAM NEWS

Trinethram News : వేలంలో ఇప్పటికే ఎకరం రూ.140 కోట్లు దాటిన భూముల ధర. కోకాపేట, నియోపొలిస్‌ లేఅవుట్‌లో HMDA ప్లాట్ల వేలం. వేలంలో 9.06 ఎకరాలను అమ్మకానికి పెట్టిన HMDA. ప్లాట్‌ నంబర్‌ 15, 16లో కొనసాగుతున్న ఈ-వేలం ప్రక్రియ. గతవారం ఇదే లేఅవుట్‌లో ఎకరా రూ.137.25 కోట్లు పలికిన ధర.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kokapet land auction continues towards record price

You cannot copy content of this page

Scroll to Top