జూలై 16, 2026

WhatsApp Image 2024 01 29 at 10.56.36 AM

TRINETHRAM NEWS

Trinethram News : నేడు నాంపల్లిలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పర్యటించారు.

ఈ క్రమంలో అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఆరు నెలలుగా స్ట్రీట్ లైట్స్ లేవంటూ స్థానిక ప్రజలు కేంద్రమంత్రికి వరుస ఫిర్యాదులు చేయడంతో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నవంబర్‌లో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని బస్తీ వాసులు వాపోయారు.

దీంతో ఆరు నెలలుగా ఎందుకు చేయలేదని కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు.

You cannot copy content of this page