సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణలో : ఈనెల 27 లేదా 29 నుంచి గృహలక్ష్మి, రూ. 500కే సిలిండర్ పథకాల అమలుకు ఏర్పాట్లు చేయాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చాలన్నారు. మార్చి మొదటి వారం నుంచి వారికి జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు. అర్హులందరికీ రూ.500కే గ్యాస్ ఇవ్వాలని, సబ్సిడీ ఎలా అందించాలనే అంశంపై గ్యాస్ ఏజెన్సీలతో చర్చించాలన్నారు….

You cannot copy content of this page

Scroll to Top