దేవరకొండ మే 3 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండల పరిధిలోని ప్రశాంతపూరి తండాకు చెందిన కేతావత్ శ్రీను కుమారుడు శశాంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి మాల్ పీపుల్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా హాస్పిటల్ కి వెళ్లి శశాంత్ ను పరమార్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు .ఈ కార్యక్రమంలో సురిగి జంగయ్య, కిరణ్ నాయక్,రూప్ల జటావత్,మోతిరాం, జైపాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


