Trinethram News : నాకు సొంత అజెండా ఏమీ లేదు .. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దన్నదే నా వాదన .. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు .. నేను కేసీఆర్‌ని కలవాలని చాలా ప్రయత్నించాను .. కేసీఆర్‌ను కలిసే అవకాశం వచ్చింది.. కానీ, కలవలేకపోయాను
లెటర్ బయటపెట్టిన వారిని ముందు పట్టుకోండి.. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు నోటీసు ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదు? కేసీఆర్‌కు కుటుంబం కంటే ప్రజలంటేనే మక్కువ.. నేను జైలులో ఉన్నప్పుడే పార్టీని బీజేపీలో కలుపుతామనే అంశం వచ్చింది
చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ కవిత.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


