Kavali MLA : టిడిపి సీనియర్ నాయకులు, కు,నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 13: నెల్లూరు జిల్లా : కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెం గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పంకు తాతయ్య తల్లి అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , తాతయ్య నివాసానికి చేరుకొని ఆమె పార్ధీవ దేహాన్ని దర్శించి, పూలమాల వేసి నివాళులర్పించారు..
వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kavali MLA pay tribute to  Senior TDP leaders

You cannot copy content of this page

Scroll to Top