TDP from YSRCP : వైసీపీ నుండి టీడీపీ లో చేరిన కపిలేశ్వరపురం ఎంపిటిసి శీలం భాస్కరరావు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 24, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట.. కపిలేశ్వరపురం ఎంపిటిసి-2 శీలం భాస్కరరావు ఆ గ్రామ టీడీపీ నాయకులు నెక్కంటి రాంజీ, సర్పంచ్ సాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు , సమక్షంలో టీడీపీ లో చేరారు. ఈ సంధర్బంగా భాస్కరరావు కు ఎమ్మెల్యే వేగుళ్ళ టీడీపీ కండువాను కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MPTC Seelam Bhaskara Rao who joined TDP

You cannot copy content of this page

Scroll to Top