MLA Vijayaramana Rao : కల్యాణమస్తు షాపింగ్ మాల్ ను ప్రారంభించిన

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కల్యాణమస్తూ షాపింగ్ మాల్ ను సినిమా నటి అనన్య మరియు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన అనంతరం షాపింగ్ మాల్ యాజమాన్యనికి శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రామ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు షాపింగ్ మాల్ యాజమాన్యం మరియు పట్టణ ప్రజలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kalyanamastu Shopping Mall inaugurated

You cannot copy content of this page

Scroll to Top