TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు వికారాబాద్ మున్సిపల్ కు సంబంధించిన షాదీ ముబారక్ మరియు కల్యాణ లక్ష్మి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (ప్రజా భవన్ ) వద్ద తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ అర్ధ.సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్చార్జులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App