త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా, కడియం, గతంలో సర్పంచ్ గా నెగ్గిన మార్గాని అమ్మాణ్ణి ఏడుకొండలు ఆకస్మికంగా మరణించటంతో కాలీఅయిన సర్పంచ్ పదవికి ఎలక్షను నిర్వహించలేదు ప్రస్తుతం ఎలక్షను షెడ్యూల్ విడుదల చేసినందున దివంగత మార్గాని అమ్మాణ్ణి కుమార్తెమారిశెట్టి పద్మావతి సర్పంచ్ పదవికి పోటీలో వున్నారు నిన్నటి రోజున గ్రామంలో వైస్సార్సీపీ పార్టీ ముఖ్యనాయకులు మరియు గతంలో పోటీలోఉన్న ఊటుకూరి శైలజ సమక్షంలో సమావేశం అయ్యి చర్చించిన మీదట సానుభూతిగా అమ్మాణ్ణి కుమార్తె అయిన మారిశెట్టి పద్మావతి మీద పోటీకి నిలబెట్టకుండా ఉండేందుకు తీర్మానించి నియోజక వర్గ కో ఆర్డినేటరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ దృష్టికి మండల పార్టీ అధ్యక్షుడు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ తీసుకోనివెల్లగా ఈరోజు బొమ్మూరు పార్టీ ఆఫీసులో అయన సమక్షంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాలా చెక్రవర్తి నియోజకవర్గ యువజన సంఘ అధ్యక్షుడు కొత్తపల్లి శివాజి మాజీ బ్యాంకు ఛైర్మెన్ తిరుమల శెట్టి శ్రీను సీనియర్ నాయకులు బోడపాటి సత్యనారాయణ మరియు కూటమి నాయకులు మాజీ సర్పంచ్ పుల్లా రామారావు మార్గాని ఏడుకొండలు మర్యాదపూర్వకంగా కలసి ధన్యవాదాలు తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
