WhatsApp Image 2024 06 25 at 12.16.37 PM
Juda's money arrived on the second day రెండో రోజు చేరుకున్న జూడాల సొమ్ము
Trinethram News : Jun 25, 2024,
రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రిమ్స్ జూనియర్ డాక్టర్లు చేపట్టిన మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. స్టైఫండ్ రెగ్యులర్ గా ఇవ్వాలని కోరుతూ ఆదిలాబాద్ పట్టణంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎదుట జూడాలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు సందీప్ చారి మాట్లాడుతూ డాక్టర్లకు పని ప్రదేశాలు భద్రత కల్పించాలన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
