
Trinethram News : బాపట్ల నియోజకవర్గం, బాపట్ల పట్టణంలో అందరికీ సుపరిచితులు, సేవాతత్పరుడైనా తోట గోపీనాథ్ నేడు గుంటూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా జనసేన పార్టీలో తన అనుచరులతో చేరారు.
తోట గోపీనాథ్ అనుచరులు:- కొట్రా బసవయ్య,దండుప్రోలు కిషోర్, చింతా దుర్గాప్రసాద్, దండుప్రోలు బాల కోటేశ్వరరావు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసీకుమారి, కర్లపాలెం మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ,నవుబోతు తేజ, కారుమూరి అంజనేష్,చిలకల సురేంద్ర బాబు, పసుపులేటి మహేష్,కత్తి నాగలక్ష్మి, ఆకుల సోమశేఖర్ & తదితరులు పాల్గొన్నారు.
