WhatsApp Image 2024 02 02 at 2.05.39 PM
Trinethram News : మార్గదర్శి చిట్ ఫండ్ కేసులు తెలంగాణకు బదిలీ చేయాలన్న
అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
మార్గదర్శి పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవి కనిపించడం లేదన్న సుప్రీంకోర్టు
మార్గదర్శి పిటీషన్లను అనుమతించే ప్రసక్తే లేదన్న సుప్రీంకోర్టు
కేసు విచారణపై స్టే కావాలనుకుంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించండి
కేసును కొట్టేస్తే పిటిషన్లన్నీ నిరర్థకమే కదా అని వ్యాఖ్యానించిన సుప్రీం
ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్ వేసుకోవాలని సుప్రీం సూచన
