TRINETHRAM NEWS

Trinethram News : బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేయనున్న చంద్రబాబు, పవన్

మంగళగిరిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా భారీ బహిరంగ సభ

లోకేశ్, బాలకృష్ణ సహా హాజరుకానున్న పలువురు రాష్ట్రస్థాయి నేతలు

మధ్యాహ్నం 3 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటలకు ముగియనున్న సభ

300 మంది ప్రతినిధులు కూర్చునేలా వేదిక

విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నాదెండ్ల