Janasena supports BJP : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అర్ధరాత్రి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ చీఫ్ రాంచందర్రావు కీలక భేటీ నిర్వహించారు.

పవన్ నివాసంలో మున్సిపల్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీకి పవన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janasena supports BJP in municipal elections

You cannot copy content of this page

Scroll to Top