Prema Kumar : ఆషాడ జాతర (బోనాల) మహోత్సవంలొ పాల్గొన్న జనసేన నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 17 : ఈరోజు కూకట్‌పల్లి నియోజకవర్గ మూసాపేట్ ( గూడ్స్ షెడ్ రోడ్డు )లొ గల ముత్యాలమ్మ గుడి కమిటీ నిర్వాహకులు తూము మనోజ్, తూము ధీరజ్ ,తూము శైలేష్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమారు పాల్గొని బోనాల జాతర సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలలొ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ బోనాల జాతరలో జనసేన నాయకులు కొల్లా శంకర్ , భోగాది వెంకటేశ్వరరావు , పండుగ సూర్య, పోలెబోయిన శ్రీనివాస్ ,పులగం సుబ్బు, సాయి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Janasena leaders who participated

You cannot copy content of this page

Scroll to Top