దేవరకొండ డివిజన్ అక్టోబర్ 05 త్రినేత్రం న్యూస్. కొండమల్లెమల్లి మండలంలోని గుమ్మడవల్లి గ్రామానికి చెందిన షేక్ నజీర్ చిత్రియాల గ్రామానికీ వలస వచ్చిన విషయం తెలుసుకొని ఆయన వివరాలు అడిగి తెలుసుకొని చిత్రియాల గ్రామంలో 10,000రూ,, అక్షరాల పది వేల రూపాయలు ఆర్థిక సహాయం మరియు వారి ముగ్గురి పిల్లలకు కొత్త బట్టలను జాలే నరసింహారెడ్డిపీసీసీ *సభ్యులు పి ఏ సి ఎస్ చైర్మన్ అంద జేసారు.
అనంతరం నజీర్ మాట్లాడుతూ.. ఓటు ఏయించుకొని కనబడకుండా పోయే నాయకులు ఉన్న ఈ రోజుల్లో నేను ఒక ఊరి నుండి చిత్రియాల గ్రామానికీ వలస వచ్చిన విషయం తెలుసుకొని అడగకుండానే మంచి మనసుతో నాకు ఆర్థిక సహాయం అందించి నా ముగ్గురి పిల్లలకు కొత్త బట్టలు ఇప్పించిన నరసింహారెడ్డి కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నాడు..
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ యాదయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటయ్య, వెంకటాచారి, డైరెక్టర్ అంకుల్, బాలగోని నిరంజన్, పోలగొని వెంకటయ్య, నలగంటి యాదయ్య, మహేశ్, అఖిల్, ప్రశాంత్, మరియు తదితరులు పాల్గొన్నారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


