Jale Narasimha Reddy : వివాహా మహోత్సవమంలో పాల్గొన్న జాలే నరసింహారెడ్డి

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 15 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికీ చెందిన పోలగొని అంజమ్మ వెంకటయ్య గౌడ్ ల కుమారుడు ( కొండల్ గౌడ్ గౌతమి) ల దేవరకొండ పట్టణంలోని డిండి రోడ్డు లో వైష్ణవి ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహా మహోత్సవ కార్యక్రమంలో సతీ సమేతంగా జాలే నరసింహారెడ్డి ( పి సీసీ సభ్యులు , పి ఏ సీ ఎస్ చైర్మన్) పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటయ్య, బందేల తిరుపతయ్య, డీలర్ శంకర్, జూలూరి మహేష్, మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jale Narasimha Reddy participated in the wedding ceremony

You cannot copy content of this page

Scroll to Top