Mon. Mar 9th, 2026

Jale Narasimha Reddy : వివాహా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జాలే నరసింహారెడ్డి

TRINETHRAM NEWS

చందంపేట ఫిబ్రవరి 20, త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికీ చెందిన మాజీ ఉప సర్పంచ్ బొడ్డుపల్లి యాదయ్య విజయ ల కుమార్తె (స్రవంతి ప్రవీణ్ కుమార్) ల పీ ఏ పల్లి మండల కేంద్రంలోని శరత్ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహా మహోత్సవ కార్యక్రమంలో జాలె.

నరసింహారెడ్డి (పి సి సి సభ్యులు, పి ఏ సీ ఎస్ చైర్మన్) పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ శోభారాణి ఏవీ రెడ్డి, మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, మాజీ సర్పంచ్ శ్రీరాములు, ఇప్ప తిరుపతి రెడ్డి, వెంకన్న, వెంకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, చిత్రియాల గ్రామ ప్రజలు, మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jale Narasimha Reddy participated in the wedding ceremony

Related Post

You cannot copy content of this page