
Jale Narasimha Reddy : చందంపేట జులై 02, త్రినేత్రం న్యూస్ : నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామానికీ చెందిన శ్రీమతి శ్రీ కాలే అంజలి విష్ణు లకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో జాలే నరసింహారెడ్డి పి సి సి సభ్యులు , పి ఎ సీ ఎస్ ఛైర్మన్ పాల్గొని యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇప్ప తిరుపతి రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ యాదయ్య, వెంకులు, శ్రీను, మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe