దేవరకొండ జులై 29 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలంలోని ఉస్మాన్ కుంట యాపలపాయ తండ ,రేకులగడ్డ మరియు పలు గ్రామాలకు చెందిన 12 మంది ఆటో డ్రైవర్లకు సహాయ సహకారాలు అందించి వారి ఆటోలను ట్రయల్ కొట్టి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి తిలక్ రెడ్డి .
అనంతరం సాయం పొందిన యువత మాట్లాడుతూ.. అడగగానే మంచి మనసుతో స్పందించి మాకు సహాయ సహకారాలు అందించిన జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి తిలక్ రెడ్డి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు.. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


