చందంపేట జనవరి 21 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికీ చెందిన మాజీ ఉప సర్పంచ్ బొడ్డుపల్లి యాదయ్య విజయ ల కుమార్తె ( స్రవంతి ప్రవీణ్) ల పోలేపల్లి క్రాస్ రోడ్డు ధనలక్ష్మి గార్డెన్ లోని జరిగిన నిచ్చితార్థ మహోత్సవ కార్యక్రమంలో జాలెనరసింహారెడ్డి , తిలక్ రెడ్డి లు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, యువజన కాంగ్రెస్ నాయకులు, మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


