స్టయిల్ మార్చిన జగన్

TRINETHRAM NEWS

Jagan change his style

Trinethram News : Jul 02, 2024,

మాజీ సీఎం అయ్యారు జగన్. ఆయన తాడేపల్లికి దూరంగా అధికారానికి చాలా దూరంగా ఉండడం ఇటీవల కాలంలో ఒక విశేషం. జగన్ బెంగళూరులోని తన ఇంట్లో వారానికి పైగా ఉంటూన్నారు. ఇదిలా ఉంటే తాజగా ఒక పిక్ అయితే వైరల్ అవుతోంది. జగన్ వైట్ పైజామా, బ్లాక్ ప్యాంట్‌తో కనిపించారు. పైగా ఆయన చెప్పులు కూడా వెరైటీగా ఉన్నాయి. దాంతో జగన్ స్టైల్ మార్చారని సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. బెంగళూరులోని ఫాం హౌస్ లోని ఫోటోగా దానిని చెబుతున్నారు. అయితే ఇది ఫేక్ ఫోటోనా అన్న చర్చ సాగుతోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jagan change his style

You cannot copy content of this page

Scroll to Top