TRINETHRAM NEWS

ప్రముఖ టిఫిన్స్ హోటల్ సంస్థ చట్నీస్‌పై ఐటీ అధికారులు రైడ్స్ చేసారు..

చట్నీస్‌ సంస్థ యజమాని అట్లూరి పద్మ, వైఎస్ షర్మిలకు వియ్యంకురాలు.

చట్నీస్ కార్యాలయాలపై దాడులు కొనసాగుతుండగా, అటు అట్లూరి పద్మ ఇంటి వద్ద కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం.