MLA Madhavaram : చిన్నారి సహస్ర నీ హత్య చేయడం చాలా బాధాకరం

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 19 : తల్లి ఆవేదన ఎవరు తీర్చలేనిది. నగరంలో రోజురోజుకీ నేరాలు పెరిగిపోతున్నాయి పోలీస్ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడమే వలనే ఇలాంటివి తరచూ రిపీట్ అవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న పోలీసులే ఇప్పుడు ఉన్నారు కానీ ఎందుకు ఇలా అవుతుంది ఎక్కడ లోపం ఉంది దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నగరంలో గంజాయి డ్రగ్స్ గుట్కా మత్తు పదార్థాలతో యువత పక్కదారి పడుతుంది. ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్ లకే పరిమితం అవుతున్నారు.కూకట్పల్లి లో జరిగిన ఈ ఘటన చాలా బాధాకరం తల్లి ఆవేదన తీర్చలేని పరిస్థితి హంతకుడిని వెంటనే పోలీసులు పట్టుకొని శిక్షించాలని ఎమ్మెల్యే మాధవరం తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

It is very sad that you killed a child

You cannot copy content of this page

Scroll to Top