WhatsApp Image 2024 02 09 at 08.17.49
ఈ మేరకు రాజీనామా లేఖను శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు పంపించారు.
2013లో ఉద్యోగ విరమణ పొందిన ఆయన సేవలను ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే.
తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం రాజీనామా చేయాలని ఆయనను ఆదేశించింది.
రాజీనామా లేఖ రాయడానికి ముందు నీటిపారుదల ఇంజినీర్లు, సిబ్బంది ఆయనను కలిశారు.
