
తేదీ : 16/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఐపీఎల్ 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండవ హోమ్ గ్రౌండ్ విశాఖపట్నంలో మ్యాచ్ లు ఆడనున్నారని సమాచారం. డిసి తన మిగతా మ్యాచ్ లను ఢిల్లీలోనే ఆడనుంది. మరోవైపు పంజాబ్ ధర్మశాలలో మూడు మ్యాచ్ లు ఆడుతుందని వార్తలు రావడం జరుగుతుంది. రెండవ సెంటర్ కింద పంజాబ్
ఈ సెంటర్ ను ఎంచుకుంది. వచ్చేనెల మార్చి 22 వ తేదీ నుండి ఐపీఎల్ ప్రారంభమవుతుందని , తొలి మ్యాచ్ ఆర్ సి బి వర్సెస్ కేకేఆర్ మద్యం ఉంటుందని సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
