NND Fayaz : నంద్యాల మెగా-మార్ట్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ఎన్ఎండి ఫయాజ్‌ కు ఆహ్వానం

TRINETHRAM NEWS

​Trinethram News : నంద్యాల (డిసెంబర్ 19). నంద్యాల పట్టణంలోని టిటిడి రోడ్డు జి.వి. మాల్‌కు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన “మెగా-మార్ట్ సూపర్ మార్కెట్” (3వ బ్రాంచ్) డిసెంబర్ 21వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు జరుగు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారిని వారి కార్యాలయం నందు మెగా-మార్ట్ మేనేజ్మెంట్ ప్రతినిధులు నాగరాజు, హరి నారాయణ మరియు నంద్యాల మూలమట్టం చైర్మన్ పసుపులేటి నారాయణ ఆహ్వానించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Invitation to NND Fayaz for the inauguration Mega-Mart Supermarket

You cannot copy content of this page

Scroll to Top