Trinethram News : ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ కార్యాలయంలో, ఎమ్మెల్యే కార్యాలయంలో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన శ్రీనివాస్ నగర్ శ్రీ ధర్మ శాస్త్ర ఆలయ ఛైర్మెన్ కోలన్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ సర్పంచ్ & మాజీ కౌన్సిలర్ అర్కల అనంత స్వామి,సీనియర్ నాయకులు రమేష్, నాయకులు దశరథ్, రవి, బ్యాగారి యాదగిరి మరియు వారి కుమారుడు బ్యాగారి వివేక్ (కన్నె స్వామి) వారు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గార్లను కలిసి నిజాంపేట్ అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు అనగా 13-11-2025 సా ||06:00 గంటలకు జరిగే అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమనికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందచేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


