జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 20 at 20.13.48

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ :

రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్న కమిటీ..

స్వల్ప మార్పులతో పరిష్కారం అయ్యేవాటిని నివేదికలో చేర్చిన ధరణి కమిటీ..

ధరణి వచ్చాక ఫారెస్ట్, దేవాదాయ శాఖ భూములుగా..

జాబితాలో ఉన్న వాటికి వీలైనంత త్వరగా మార్పులు చేయాలని సూచన..

గతంలో పట్టా ఉన్న వాటికి వర్తింపు చేయాలని ధరణి కమిటీ సూచన..

You cannot copy content of this page