తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

TRINETHRAM NEWS

తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Trinethram News : Telangana : Oct 21, 2024

తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందనే అంశం కలకలం రేపుతోంది. ఇది సూసైడా, లేక కుట్ర ఏదైనా ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి లోని నారాయణ కాలేజ్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనూష (17) ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందనే అంశం కలకలం రేపుతోంది. కాలాజీ యాజమాన్యం వ్యవహార శైలిపై అనుష తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త‌మ కూత‌రు సూసైడ్ చేసుకునేంత బలహీనురాలు కాద‌ని అంటున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top