Insurance is Mandatory : ఇన్సూరెన్స్ తప్పనిసరి

TRINETHRAM NEWS
Insurance is mandatory

Insurance is Mandatory : పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 25: (త్రినేత్రం న్యూస్) ; జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ లో ఉన్నత అధికారులతో శాసనమండలి ఇన్సూరెన్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ ఐజాక్ భాష సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కొబ్బరి రైతు ఆ కొబ్బరి చెట్లకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆయన కోరారు.

పకృతి వైపరీత్యాల వల్ల వాటికి నష్టం వాటిలినప్పుడు ఆ ఇన్సూరెన్స్ రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పది సమస్యలపై వాళ్లతో చర్చించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top