జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 15 at 21.51.32

TRINETHRAM NEWS

అమరావతి :

ఈసారి ఏదో రాజకీయ విమర్శలు చేసి కాదు.. సీఎం సీటులో కూర్చోవడం HOT TOPIC గా మారింది.

పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన సమీక్షను బుధవారం సచివాలయంలోని సీఎం సమావేశమందిరంలో నిర్వహించారు.

ఇన్నాళ్లూ మంత్రిగా తన సీటులో కూర్చొని సమీక్షలు నిర్వహించిన అమర్నాథ్ అందుకు భిన్నంగా సీఎం సీటులో కూర్చొన్నారు.

దీంతో.. సీఎం సీటుపై మంత్రి కన్ను పడింది అంటూ సోషల్ మీడియాలో పలు COMMENTS.

You cannot copy content of this page