MLA Jare :దమ్మపేట మండలంలో ఇందిరమ్మ బడిబాట

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలం మొండివర్రె కాలనీ, సరోజినాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలలో అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో పూర్తయిన త్రాగునీరు మరుగుదొడ్లు మైనర్ రిపేర్లు విద్యుత్ వసతులను గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలలలో ఇకపై అన్ని వసతులు కల్పించాలానే ఉద్దేశంతో ప్రభుత్వ సహకారంతో తాను ప్రత్యేక చొరవ తీసుకొని విద్యారంగంలో సమూలన మార్పులు తీసుకొచ్చి పటిష్టమైన విద్యావ్యవస్థను రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Indiramma's school in Dammapeta Mandal

You cannot copy content of this page

Scroll to Top