Minister Rajnath Singh : చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాన్ జున్‌తో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

TRINETHRAM NEWS

Trinethram News : కింగ్‌డావోలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశంలో చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాన్ జున్‌తో చర్చలు జరిపిన రాజ్‌నాథ్ సింగ్.. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అంశాలపై పరస్పరం చర్చించుకున్నట్లు ‘ఎక్స్’ ద్వారా వెల్లడి

దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత కైలాష్ మానస సరోవర్ యాత్ర పునః ప్రారంభం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన రాజ్‌నాథ్ సింగ్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Indian Defence Minister Rajnath

You cannot copy content of this page

Scroll to Top